ఇండియా నుంచి ఒమన్‌కి 20 ఒమన్ రియాల్స్తోనే
- October 20, 2020
మస్కట్: ఇండియా నుంచి ఒమన్‌కి వెళ్ళాలనుకునేవారు 20 ఒమన్ రియాల్స్‌కే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం వుంది. ఒమన్ ఎయిర్‌లైన్ సలాం ఎయిర్ ద్వారా ఈ ప్రయాణాలు చేయొచ్చు. 7 కిలోల హ్యాండ్ లగేజ్ అలవెన్స్ అలాగే 20 కిలోల చెక్ ఇన్ అలవెన్స్ కూడా కల్పిస్తున్నారు. చెన్నయ్, హైద్రాబాద్ మరియు కోజికోడ్‌లకు సలాం ఎయిర్ విమానాల్ని నడుపుతోంది. ఒమన్ మరియు గల్ఫ్ దేశాలకు ఈ విమానాశ్రయాల నుంచి ఎక్కువగా ప్రయాణిస్తుంటారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









