రవాణా శాఖ సేవలు ఆన్లైన్లో ..
- February 14, 2016
రవాణాశాఖలోని 83 సేవల్లో అత్యధికభాగం ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రగతిలో భాగంగా పౌర సేవలను ఆన్లైన్లో అందిస్తామని రవాణాశాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా విశాఖలో ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







