మనీ లాండరింగ్: ఛారిటీ హెడ్‌కి జైలు
- October 23, 2020
కువైట్: కువైట్ కోర్టు, ఓ ఛారిటబుల్ అసోసియేషన్ హెడ్‌కి జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. 211,000 కువైటీ దినార్స్ మోసానికి నిందితుడు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. అక్రమంగా ఆ సొమ్ముల్ని నిందితుడు తన బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడు. ఆ డబ్బుతో ఓ బిల్డింగ్నీ అలాగే ఓ కారునీ నిందితుడు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, కువైట్ ప్రభుత్వం ఇటీవల ఈ తరహా ఛారిటీ వ్యవహారాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







