రక్త దానం చేయండి.. నిజమైన హీరోలుగా మారండి
- October 24, 2020
యూఏఈ:FOI ఈవెంట్స్ ఎల్ఎల్సి (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది. యూఏఈ నేషనల్ డే సందర్భంగా నవంబర్ 6న (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ని http://foiblooddonors.ml/registration సంప్రదించాల్సి వుంటుంది. అలాగే అభిమన్యు (055-240 9624), దుబ్బయ్య (056-4098863), రమేష్ పాత (050- 9802578) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







