దుబాయ్: నవంబర్ 3 దేశ ప్రజలంతా జాతీయ జెండాను ఆవిష్కరించాలని షేక్ మొహమ్మద్ పిలుపు
- October 24, 2020
దుబాయ్:నవంబర్ 3న యూఏఈ పౌరులు, ప్రవాసీయులు అంతా జాతీయ జెండా దినోత్సవాన్ని విధిగా నిర్వహించాలని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని, అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో యూఏఈ జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆయన అన్నారు. షేక్ ఖలీఫా బిన్ జయాద్ అల్ నెహ్యాన్ నవంబర్ 3న దేశ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని..2003 నుంచి నవంబర్ 3ను జాతీయ జెండా దినోత్సవం నిర్వహిస్తున్న విషయంలో తెలిసిందే. జాతీయ జెండా దినోత్సవంలో పాల్గొని దేశ ప్రజలు, ప్రవాసీయులు అంతా యూఏఈ సమైక్యతను చాటి చెప్పాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







