బీచ్ గోయెర్లకు దుబాయ్ పోలీస్ అడ్వయిజరీ
- October 24, 2020
దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో బీచ్ గోయర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీస్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. వాతావరణం చల్లగా మారడంతో, ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా వుండాలని దుబాయ్ పోలీస్ కోరడం జరుగుతోంది. మాస్క్ ధరించడం తప్పనిసరి అనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ ఈ సూచనలో పేర్కొన్నారు. ఐదు మంది కంటే ఎక్కువగా ఒకే చోట గుమికూడరాదని అథారిటీస్ హెచ్చరిస్తున్నాయి. అయితే ఫ్యామిలీ మెంబర్స్‌కి కొంత మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







