హోం క్వారంటైన్ ఉల్లంఘన: ఇద్దరి అరెస్ట్
- October 27, 2020
దోహా: హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తుల్ని సంబంధిత అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. హెల్త్ అథారిటీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచనల మేరకు దేశంలో ప్రికాషనరీ మెజర్స్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉల్లంఘనలకూ తావివ్వకుండా చర్యలు చేపడుతున్నారు. కాగా, అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు మొహమ్మద్ అల్ జయీద్ హాసానావి సవారి, మరొకరు మొహమ్మద్ నబి మొహమ్మద్ మహమౌద్ తాహా. హోం క్వారంటైన్ ఎవరెవరికైతే అథారిటీస్ సూచిస్తాయో, వారంతా తప్పక నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ,ఖతార్)
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







