ప్రొఫెట్ మొహమ్మద్ క్యారికేచర్స్పై సౌదీ అరేబియా సీరియస్
- October 27, 2020
రియాద్:ప్రొఫెట్ మొహమ్మద్‌ని కించపర్చేలా క్యారికేచర్స్ ఎవరైనా వేస్తే, అలాంటి ఆర్టిస్టులపై చట్టపరంగా కరిÄన చర్యలు తప్పవని సౌదీ అరేబియా హెచ్చరించింది. దీన్ని టెర్రరిస్ట్ యాక్ట్‌గా పరిగణిస్తామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. కుట్రదారులు ఎవరైనాసరే, చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. ఓ హిస్టరీ టీచర్, ప్రొపెట్ కార్టూన్స్‌ని విద్యార్థులకు క్లాస్ రూంలో చూపించిన ఘటనకు సంబంధించి సదరు టీచర్ తల నరికివేయడం జరిగింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కాగా, ముస్లిం మెజార్టీ దేశాలు ప్రొఫెట్ మొహమ్మద్‌కి సంబంధించిన కార్టూన్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. మాక్రోన్‌కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తుతున్నాయి. ఫ్రెంచ్ ఫ్లాగ్స్‌ని తగలబెడుతున్నారు. లిబియా క్యాపిటల్ ట్రిపోలిలోనూ మాక్రోన్‌కి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







