ఒమన్ రెసిడెంట్ కార్డ్స్ వున్న ప్రయాణీకులకే అనుమతి
- October 27, 2020
మస్కట్:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు, కేవలం చెల్లుబాటయ్యే రెసిడెంట్ కార్డులున్నవారికి మాత్రమే అందుబాటులో వుంటాయని సంబంధిత అథారిటీస్ స్పష్టం చేశాయి. ఎగ్జిస్టింగ్ రెసిడెన్స్ / ఎంప్లాయ్‌మెంట్ వీసా హోల్డర్స్, తమ వీసాల్ని రెన్యువల్ చేయించుకున్నవారు మాత్రమే మస్కట్ మరియు సలాలాకు ప్రయాణించే వీలుందని ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూచించింది. ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్, తమ రెసిడెన్స్ కార్డ్‌ని కూడా తమతోపాటు వుంచుకోవాల్సి వుంటుంది. కొత్తగా వీసాలు జారీ అయినవారికి అనుమతి లేదు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం