తేలికపాటి వర్షం కురిసే అవకాశం: క్యుఎండి
- October 29, 2020
దోహా: ఈ వారాంతంలో రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా వుంటుందని ఖతార్ మిటియరాలజీ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం వుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు 26 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వొచ్చు. సముద్రంలో శుక్రవారం సీ లెవల్ 1 నుంచి 2 అడుగుల ఎత్తువరకు కొన్నిసార్లు ఆఫ్ షోర్లో 4 అడుగుల వరకు కెరటాలు వుండొచ్చు. శనివారాల్లో 1 నుంచి 2 అడుగుల వరకు ఇన్షోర్ అలాగే ఆఫ్ షోర్ లెవల్ 2 నుంచి 4 అడుగుల వరకు వుండొచ్చు. 5 అడుగులకు కూడా చేరుకునే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి