పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'బ్లాక్డ్'
- October 31, 2020హైదరాబాద్:మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో రామారావు లెంక, పద్మ లెంక కలసి నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ `బ్లాక్డ్`. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ఇటీవల విడుదలైన `బ్లాక్డ్`మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు పద్మ లెంక, రామారావు లెంక మాట్లాడుతూ...
``బ్లాక్డ్ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హారర్ కామెడీ జోనర్లో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఆర్టిస్టులు కొత్తవారైనా బాగా చేశారు. సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సినిమాలోని అన్ని పాటలు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలోనే టీజర్, పాటలని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
నటీనటులు:
మనోజ్ నందం, శ్వేత సాలూరు, శేకింగ్ శేషు, FM బాబాయ్, TNR, సత్య శ్రీ, మెహబూబ్ భాష, వినయ్ మహదేవ్, రామారావు లెంక, శ్రీనివాసరాజు, గుండు మురళి, అర్జున్, దియారాజ్ , సఖీ ప్రియ, జబర్దస్త్ దొరబాబు , జయవాణీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫి: వెంకటేష్. కె,
సంగీతం: ప్రదీప్ చంద్ర,
ఎడిటర్: సోమేష్ .M,
ఆర్ట్: ఈశ్వర్,
విఎఫ్ఎక్స్: జీవన్ జీఆర్,
సింగర్స్: సాయి చరణ్, స్పూర్తి జితేందర్,
పిఆర్ఓ : సాయి సతీష్,
కో-డైరెక్టర్: సాయి జ్జానేశ్వర్,
నిర్మాతలు : పద్మ లెంక, రామారావు లెంక,
దర్శకత్వం: రామ్ లొడగల.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్