యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం
- November 02, 2020
హైదరాబాద్:యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం అయ్యారు. భారత-చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యపేటకు చెందిన కల్నల్ విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. దీంతో అతని గౌరవార్థం.. భార్య సంతోషి ని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరనున్నారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







