క్వారంటైన్లోకి WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్
- November 02, 2020
జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలిన ఒక వ్యక్తి ఇటీవల టెడ్రోస్‌ని కలిశారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని అధనామ్ ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు అధనామ్ పేర్కొన్నారు. అప్పటి వరకు ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







