వాహనం దొంగతనం: గ్యాంగ్ అరెస్ట్
- November 03, 2020
కువైట్ సిటీ:ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాహన దొంగతనంకి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నిందితుల్ని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణ సందర్భంగా అంగీకరించారు. కాగా, ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసిన వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







