కరవు జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు విడుదల
- February 15, 2016
వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు టీ సర్కారు చర్యలు చేపట్టనుంది. 7 జిల్లాలకు రూ. 55 కోట్ల నిధులు ప్రభుత్వం విడుద ల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 231 కరవు మండలాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 15.70 కోట్లు, మెదక్ రూ. 10.82 కోట్లు, నిజామాబాద్ రూ. 8.47 కోట్లు, రంగారెడ్డి రూ. 7,77 కోట్లు, నల్గొండ రూ. 5.18 కోట్లు, కరీంనగర్ రూ.4.47 కోట్లు, వరంగల్ రూ. 2.59 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







