వచ్చే నెల 9న సంపూర్ణ సూర్యగ్రహణం
- February 15, 2016
వచ్చే నెల 9న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) పేర్కొంది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని వీక్షించగలుగుతారని వివరించింది. దాదాపు ఒక నిమిషం పాటు సంపూర్ణ గ్రహణం ఉంటుందని తెలిపింది.ఆసియా, పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చని పేర్కొంది. దాదాపు గంటపాటు ఈ పరిణామం అక్కడ కనిపిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







