ఐఫోన్ వినియోగదారులు వెంటనే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలని యూఏఈ సూచన
- November 06, 2020
యూఏఈ:మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా..? ఐతే మీ మొబైల్ లోని వాట్సాప్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి.! లేదంటే మీ ఫోన్ లోని డేటా క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని యూఏఈ టెలి కమ్యూనికేషన్ రెగ్యూలేటరీ ఆథారిటీ సూచించింది. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ వర్షన్ ద్వారా వైరస్ యాక్సెస్ కు అవకాశాలు ఉన్నాయని, దీంతో మొబైల్ డేటా క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఫోన్ లాక్ ఉన్న సమయంలోనూ వైరస్ అటాక్ చేసేందుకు ఆస్కారం ఉందని ట్రాయ్ తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ట్రాయ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం









