సుప్రీం కమిటీ డెసిషన్స్ ఉల్లంఘనకు శిక్షలు
- November 06, 2020
మస్కట్: వివిధ గవర్నరేట్స్‌లో ప్రైమరీ కోర్టులు, పలు క్రిమినల్ జడ్జిమెంట్లను సుప్రీం కమిటీ డెసిషన్స్ ఉల్లంఘనలపై ఇవ్వడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రికాషన్స్‌కి సంబంధించి సుప్రీం కమిటీ కొన్ని డెసిషన్స్ తీసుకుంది. వాటిని ఉల్లంఘిస్తున్నవారిపట్ల కరిÄన చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్ 1 నుంచి 5 వరకు పలు ఉల్లంఘనలు చోటు చేసుకోగా అల్ బతినా, సౌత్ అల్ షర్కియా, అల్ బురైమి మరియు అల్ దహిరాహ్‌లలో న్యాయస్థానాలు నిందితులకు శిక్షలు విధించడం జరిగింది. నాలుగు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా వంటివి నిందితులకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









