కువైట్ లో మళ్లీ తీవ్రమవుతున్న కరోనా
- November 06, 2020
కువైట్ సిటీ:ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న వేళ..కువైట్ లో వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. దేశంలో కొత్తగా 825 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ
అధికారులు వెల్లడించారు. వైరస్ కారణంగా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 804కి పెరిగింది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.30,463కి చేరింది. ప్రస్తుతం 8,396 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో 115 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









