శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు

- November 07, 2020 , by Maagulf
శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు

యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. ఈస్ట్‌ మరియు సౌత్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. తాజా గాలులతోపాటు కొన్ని చోట్ల డస్ట్‌ కూడా ఎగిసే అవకాశం వుంటుంది. అరేబియన్‌ గల్ఫ్ అలాగే ఒమన్‌ సముద్రాల్లో పరిస్థితి సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com