సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఫారిన్ ఎస్సెట్స్ పెరుగుదల
- November 07, 2020
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఫారిన్ ఎస్సెట్స్ 6 బిలియన్ ఒమన్ రియాల్స్కి పెరిగాయి 2020 ఆగస్ట్ చివరి నాటికి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. 4 శాతం మేర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఫారిన్ ఎస్సెట్స్ పెరుగుదల నమోదయినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం ఎస్సెట్స్ విలువ ఆగస్ట్ చివరి నాటికి 6.662 మిలియన్ ఒమన్ రియాల్స్కి చేరుకోవడం జరిగింది. కాగా, ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు ఆగస్ట్ చివరి నాటికి 3.222 మిలియన్ ఒమన్ రియాల్స్ అనీ, దీంట్లోనూ వృద్ధి 17.9 శాతం వుందనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







