యూఏఈ వెదర్‌:అబుధాబిలో పలు చోట్ల పొగమంచు

- November 10, 2020 , by Maagulf
యూఏఈ వెదర్‌:అబుధాబిలో పలు చోట్ల పొగమంచు

యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో పొగమంచు చోటు చేసుకుంటుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించింది. వాహనదారులు వేగం తగ్గించి వాహనాలు నడపాలనీ, పూర్‌ విజిబిలిటీ పట్ల అప్రమతంగా వుండాలని ఎన్‌సిఎం సూచించింది. కాగా, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫుజారియాలో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం వుంటుంది.అబుధాబి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా వుండొచ్చు గనుక, ముందు వెళ్ళే వాహనాలతో సేఫ్‌ డిస్టెన్స్‌ని ఇతర వాహనాలు పాటించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com