నిషేధ జాబితాలో ‘పాయిజన్ ఆఫ్ రేప్’ డ్రగ్
- November 10, 2020
కువైట్ సిటీ:ఓ నేషనల్ గార్డ్ మెంబర్ ద్వారా దేశంలోకి అక్రమంగా స్మగుల్ అయిన డ్రగ్‌ని నిషేధిత జాబితాలో చేర్చినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) వెల్లడించింది. గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్‌ని డ్రగ్‌గా వాడుతున్నారనీ, 1 మిల్లీ లీటర్ డ్రగ్‌ని ఒక దినార్కి విక్రయిస్తున్నారని సిఐడి పేర్కొంది. నిందితుడి వద్ద నుంచి 3 లీటర్ల డ్రగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ‘గమ్మా డ్రగ్’గానూ పిలుస్తారు. ‘పాయిజన్ ఆఫ్ రేప్’గానూ దీన్ని అభివర్ణిస్తారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు అధికారులు. యునైటెడ్ స్టేట్స్లో 1991లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







