ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ కీలక ప్రకటన
- November 10, 2020
ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి చెల్లించడంలో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2030 వరకు గాను ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20,000 త్రీ వీలర్లు, 20,000 వాణిజ్య వినియోగ వాహనాలు మరియు 500 బస్సులకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడుతుందని ప్రకటించింది.
అలాగే, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







