IPL2020 కప్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్

- November 10, 2020 , by Maagulf
IPL2020 కప్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్

దుబాయ్:డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది.రసవత్తరంగా సాగిన ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఇది ముంబై ఇండియన్స్‌ ఐదో ఐపీఎల్‌ టైటిల్‌. కావడం విశేషం.. 2013, 2015, 2017, 2019ల్లో విజేతగా నిలిచిన ముంబై 2020లోనూ ఛాంపియన్‌గా మారి సరికొత్త రికార్డును సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com