విరాళాల స్వీకరణకు నిబంధనలు
- November 11, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్, విరాళాల స్వీకరణకు సంబంధించిన నిబంధనల్ని పేర్కొంటూ ఛారిటబుల్ సొసైటీలు, ఆర్గనైజేషన్స్‌కి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మినిస్టీరియల్ రిజల్యూషన్ నెం.36/2020 ప్రకారమే విరాళాల్ని స్వీకరించాల్సి వుంటుంది. ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్‌కి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి డొనేషన్స్ స్వీకరించడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఛారిటీ మరియు ఫిలాంత్రపిక్ ఆర్గనైజేషన్స్పై తనిఖీలు జరుగుతుంటాయనీ, ఈ క్రమంలో అక్రమాలు వెలుగు చూస్తే చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించింది. 4 ఛారిటబుల్ సొసైటీలకు సంబంధించిన 20 సైట్స్‌పై ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. సీరియల్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ డివైజెస్, డోనర్ ఐడెంటిఫికేషన్ (సివిల్ ఐడీ కార్డు సేకరణ) వంటివి తప్పనిసరిగా నిబంధనల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







