ఖతార్ లో కొత్తగా 224 కోవిడ్ కేసులు...వైరస్ సోకిన వారిలో 57 మంది ప్రయాణికులు
- November 11, 2020
ఖతార్ లో కొత్తగా 224 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త నమోదైన కేసులో 176 కమ్యూనిటీ కేసులు కాగా..57 మంది ప్రయాణికులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,34,887 మంది వైరస్ బారిన పడగా..2,728 మందికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 24 గంటల వ్యవధిలోనే 193 మంది వైరస్ నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 1,31,926 మంది కరోనా నుంచి రికవరి అయ్యారు. మరోవైపు వైరస్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు ఖతార్ వ్యాప్తంగా 233 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 5,288 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహించచటం ఇదే తొలిసారి కావటం విశేషం.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







