'వన్ బై టు' సినిమా లోని 'చూసిన చూడదంట' లిరికల్ సాంగ్ విడుదల!
- November 11, 2020
హైదరాబాద్:దారం ప్రభుదాస్ సమర్పణలో చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న "1/2 వన్ బై టు" సినిమా లోని 'చూసిన చూడదంట' అనే మొదటి లిరికల్ సాంగ్ ని నవంబర్ 11న ఉదయం 9:45 గంటలకు వైజాగ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిరట్ల శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివ ఏటూరి, నిర్మాత కరణం శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామరావు పామరాజు, కలై సినిమాస్ అధినేత కలై సెల్వం,మాక్స్ సంతోష్ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కరణం శ్రీనివాస్ మాట్లాడుతూ...
మా చిత్రం వన్ బై టు లోని మొదటి పాటను విడుదల చేసిన సిరట్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అందరిని ఆకట్టుకునేలా మా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకులు శివ ఏటూరి. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర అందరిని అలరిస్తుంది అన్నారు.
నటీనటులు:
సాయి కుమార్, శ్రీ పల్లవి, ఆనంద్, కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, డిఎస్.రావు, యోగి కత్రి,
సమర్పణ:దారం ప్రభుదాస్
బ్యానర్: చెర్రీ క్రియేటీవ్ వర్క్స్
మ్యూజిక్: లిఎందర్ లీ మార్టీ, అదేశ్ రవి.
ఎడిటర్: జెపి
సినిమాటోగ్రఫీ: శంకర్ కేసరి
బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఎమ్.జీ.కె.ప్రవీణ్
డైలాగ్స్: విజయభారతి
లిరిక్స్: బాల వర్ధన్
ఫైట్స్: శంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానకిరామరావు పామరాజు
డాన్స్: కపిల్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత: కరణం శ్రీనివాస్
డైరెక్టర్: శివ ఎట్లురి
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!