కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్
- November 11, 2020
హైదరాబాద్:తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ & డేటా సెంటర్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ఒకేసారి భారీ స్క్రీన్‌పై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10 లక్షల కెమెరా దృశ్యాలను నెల రోజులపాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను కూడా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వీక్షించే అవకాశం ఉంది.



తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







