జూనియర్ ఎన్టీఆర్ తో సమంత, నిత్యమీనన్
- February 16, 2016
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత, నిత్యమీనన్తో ఆడిపాడనున్నారు. మిర్చి, శ్రీమంతుడులాంటి హిట్ చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్ లు నటించనున్నారు . ఈ సినిమా వచ్చే వారం నుంచి హైదరాబాద్లోని సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకోనుంది
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









