ఒడిశాలో మరోసారి పృథ్వీ-2 క్షిపణి పరీక్ష
- February 16, 2016
ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్‌రేంజ్ పరిధిలో డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండో అధికారులు మంగళవారం పృథ్వీ-2 పరీక్ష నిర్వహించారు. పృథ్వీ-2 క్షిపణిని పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచారు. 350 కిలోమీటర్ల పరిధిలో 500-1000 కిలోల బరువు గల వార్‌హెడ్స్‌ను మోసుకుపోవడం ఈ క్షిపణి ప్రత్యేకత. సైన్యం యూజర్ ట్రయల్‌లో భాగంగా దీన్ని ఈరోజు మరోసారి పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి అధునాతనమైన వ్యవస్థతో నిర్దేశిత లక్ష్యం కదలికలను బట్టి తన దిశను సొంతంగా మార్చుకోగలదు. క్షిపణి దిశను అధికారులు ఒడిశాలోని డీఆర్డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా పరీక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







