చెల్లి, బావతో వరుణ్ దీపావళి
- November 15, 2020గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్ట్‌లో చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకోగా, డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది.
తాజాగా దీపావళి వేడుకను వరుణ్ తన బావ, చెల్లితో కలిసి సరదాగా పండుగ జరుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు వరుణ్. ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్