జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- May 11, 2024
టోక్యో: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మే 20 నుండి 23 వరకు జపాన్‌లో అధికారిక పర్యటన చేయనున్నట్లు టోక్యో శుక్రవారం ప్రకటించింది. " క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హోదాలో అతని మొదటి జపాన్ పర్యటన. 2019 లో G20 ఒసాకా సమ్మిట్‌కు గతంలో హాజరయ్యారు. " అని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. దీనితోపాటు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, క్రౌన్ ప్రిన్స్‌తో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. రాబోయే పర్యటన జపాన్- సౌదీ అరేబియా రాజ్యం మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని, సంవత్సరాలుగా ఏర్పడిన బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!