చెల్లి, బావతో వరుణ్ దీపావళి
- November 15, 2020
గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్ట్‌లో చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకోగా, డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది.
తాజాగా దీపావళి వేడుకను వరుణ్ తన బావ, చెల్లితో కలిసి సరదాగా పండుగ జరుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు వరుణ్. ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







