బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- February 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం) రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. బొత్స ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరికొన్ని రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్







