ఇటలీ లో దీపావళి వేడుకలు
- November 15, 2020
రోమ్:ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA) ఆధ్వర్యంలో "మాల్టాలో" చాలా ఘనంగా "దీపావళి వేడుకలను" జరుపుకున్నారు. కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని దీపావలి వెలుగులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల మనోజ్ కుమార్,క్రియాశీల సభ్యులు మదమంచి శ్రీకాంత్, నరభోయిన రాహుల్ రాజ్, మురళి, భార్గవ్, దశరత్, సాయి, సంధీప్, దీప్తి, హరీశ్, లోకేష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







