కంపెనీలు, సంస్థలు ట్రాఫిక్‌ ఫైన్స్‌ చెల్లించాలి

- February 16, 2016 , by Maagulf
కంపెనీలు, సంస్థలు ట్రాఫిక్‌ ఫైన్స్‌ చెల్లించాలి

జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, కంపెనీలకు, సంస్థలకు ట్రాఫిక్‌ ఫైన్స్‌ చెల్లించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఓ ప్రకటనలో ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌. బహ్రెయిన్‌ వ్యాప్తంగా ట్రాఫిక్‌ పెట్రోల్స్‌ ఏర్పాటు చేయబడిందనీ, నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాహనాలు, ట్రాఫిక్‌ ఫైన్స్‌ చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com