సౌదీ అరేబియాలో 60,000 వైఫై పాయింట్ల ఏర్పాటు
- November 16, 2020
రియాద్: సౌదీ అరేబియా వ్యాప్తంగా 60,000 వైఫై హాట్ స్పాట్స్‌ని పబ్లిక్ లొకేషన్స్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ వెల్లడించింది. ఆసుపత్రులు, మాల్స్, పబ్లిక్ పార్కులు, రెండు పవిత్ర మసీదులు వంటి వాటిల్లో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తారు. రోజులో రెండు గంటల పాటు వినియోగదారులకు ఈ వైఫై అందుబాటులో వుంటుంది. సిఐటిసి, సంబంధిత టెలికాం ప్రొవైడర్స్‌తో కలిసి ఈ కార్యక్రమం చేపడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







