ఊపిరి అందక ముగ్గురు ఆసియా జాతీయుల మృతి
- November 16, 2020
మనామా:ఆసియా జాతీయులైన ముగ్గురు వ్యక్తులు మురుగు నీటి ఛాంబర్లో మరమ్మత్తులు చేస్తుండగా, ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. బుడైయా హైవేపై బని జమ్రాహ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్ని రాకేష్ కుమార్ (వర్కర్), దేబాసిస్ సాహా (ఫిట్టర్), మొహమ్మద్ తౌసిఫ్ ఖాన్ (సైట్ ఇన్స్పెక్టర్)గా గుర్తించారు. మొహమ్మద్ అబ్దుల్మోహ్సిన్ అల్ ఖరాఫీ అండ్ సన్స్‌లో కుమార్ ఉద్యోగి. క్రౌన్ ఎలక్ట్రో మెకానికల్ సర్వీస్‌లో సాహా, ఖాన్ పనిచేస్తున్నారు. బహ్రెయిన్ సివిల్ డిఫెన్స్ ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో మరో వ్యక్తి అస్వస్థతకు గురికాగా అతనికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







