ఆ కొత్త అప్డేట్ పై ట్విట్టర్ కసరత్తు
- November 19, 2020
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అనేక యాప్‌లలో ఇప్పటికే పోస్టులకు లైక్, డిస్ లైక్ కొట్టే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అనేక సోషల్ యాప్‌లలో ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే ట్విట్టర్లో మాత్రం ఈ ఫీచర్ లేదు. కానీ త్వరలోనే ఓ మేజర్ అప్డేట్ ద్వారా ట్విట్టర్ ఈ ఫీచర్‌ను యూజర్లకు అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ ప్రతినిధి సమాధానం చెప్పాడు.
ట్విట్టర్లో జాకీ అనే యూజర్ పలు ఫీచర్లను అందించాలని అడగ్గా.. అందుకు కేవాన్ బెయక్పోర్ అనే ప్రతినిధి సమాధానం ఇచ్చాడు. ట్వీట్లకు డిస్ లైక్ లేదా డౌన్ వోట్ బటన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను ట్విట్టర్ ప్రస్తుతం పరిశీలిస్తుందని తెలిపాడు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్‌లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







