సుప్రీం కమిటీ డైరెక్టివ్స్ ఉల్లంఘన: నలుగురిపై కేసులు నమోదు
- November 20, 2020
మస్కట్:సుప్రీం కమిటీ (కోవిడ్ 19) ప్రకటించిన నిబంధనల్ని ఉల్లంఘించిన నలుగురు వ్యక్తుల్ని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానాని ఉల్లంఘనులకు విధించడం జరిగింది. నవంబర్ 15 నుంచి నవంబర్ 19 మధ్య న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. మస్కట్, అల్ దఖ్లియా మరియు అల్ బతినా సౌత్‌లలో నిందితులపై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం సహా పలు అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!