జీహెచ్ఎంసీ ఎన్నికలు : 770 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు
- November 20, 2020
హైదరాబాద్:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు 13వేల 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 38 డివిజన్ల పరిధిలో మొత్తం 2569 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. 770 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు నోడల్ ఆఫీసర్గా ఏసీపీ స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









