ఇంటిని కేఫ్‌గా మార్చి, షిషా అందిస్తోన్న వ్యక్తికి రిమాండ్
- November 20, 2020
మనామా:తన ఇంటికి సంబంధించిన కోర్టుయార్డ్ని కాఫీ షాపుగా మార్చి, షిషా అందిస్తోన్న ఓ వ్యక్తికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 13 మంది వినియోగదారులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మాస్క్‌లు లేకుండా ఆ కేఫ్‌లోకి అడుగు పెట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, కేఫ్‌లో ఎలాంటి కరోనా నిబంధనలూ పాటించకుండా డ్రింక్స్‌ని కూడా సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా 85,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 337 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







