పర్సనల్ లోన్ కోసం బిల్ రిక్వెయిర్మెంట్ని రద్దు చేసిన సెంట్రల్ బ్యాంక్
- November 20, 2020
కువైట్ సిటీ:కువైట్ సెంట్రల్ బ్యాంక్, పర్సనల్ లోన్స్ కోసం బిల్ రిక్వైర్మెంట్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కంపెనీ (సిఐ-నెట్) పాత్రను యాక్టివేట్ చేసిన దరిమిలా, పాత విధానాన్ని రద్దు చేశారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ మార్పిడిని రెగ్యులేట్ చేయడంతోపాటు, కొత్త నిబంధనల్ని అమలు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









