అధిక బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!
- February 17, 2016
సాధారణంగా మనం బయట దొరికే జంగ్ ఫుడ్స్ కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒల్లు వచ్చేస్తుంది పొట్టరావడం లాంటివి జరుగుతుంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..?శరీరం నాజుగ్గా ఉంచుకోడం కోసం కొంత మంది ప్రయత్నిస్తే మరి కొంత మంది ఆరోగ్యం కోసమంటారు. మరికొంత మంది సెక్సీగా కనబడటానికి అంటారు. ఏదైమైన వయస్సుకు మిచ్చిన బరువు ఉండటం ఇలా శరీరానికే కాకుండా అలా ఆరోగ్యానికి కూడా హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి గంటల తరబడి జిమ్ కెలుతుంటారు.అధిక బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!శరీరంలో అధనంగా మరి కొంత కొవ్వు ఏర్పడుతుంది.అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా సేవించడం మంచిది. నీరు తాగడము వల్ల సైడు ఎఫెక్ట్సు ఉండవు . ఎక్కువగా తాగితే మూత్రపిండాలకు శ్రమ ఎక్కువవుతుంది. తక్తం లొని సోడియం నిల్వలు పల్చబడతాయి. సాధారణంగా డ్రింక్స్ అంటే మీరు ఎక్కువగా పంచదార కలపిన జ్యూసులు, సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల పూర్తిగా వాటి మీద ఆధారపడుతారు. అందువలన ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు . దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు . పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం తీసుకొనే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినడం చాలా మంచిది. డైట్ లో ఐరన్ కంటెంట్ తప్పనిసరి: ఫ్యాట్ బర్నింగ్ టిప్స్ లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









