నాగచైతన్య కథానాయకుడుగా కొత్త చిత్రం
- February 17, 2016
కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్యకు 12వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదట. అయితే టైటిల్ ఖరారు చేసి శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం నాగచైతన్య, గౌతమ్ మేనన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు గౌతమ్ మేనన్ దర్శకత్వంలోనే మరో చిత్రానికి కూడా నాగచైతన్య పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







