చెన్నైలో భారీ వర్షాలు
- November 25, 2020
చెన్నై:నివర్ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా చంబరపాకం రిజర్వాయర్ నిండటంతో... అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీజలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో.... ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2015లో చంబరపాకం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మహానగరం నీట మునిగింది. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్ నిండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







