'సమీర్' శంకుస్థాపన..
- February 18, 2016
అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండబోతోందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. విశాఖలో ఆయన గురువారం 'సమీర్' (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చి) పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఐటి రంగం ప్రగతికి కేంద్రం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







