బాలకృష్ణ త్వరలో శ్రీకృష్ణ దేవరాయలుగా..
- February 18, 2016
ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయం ఈ రెండింటిని ఒకే లెవల్ చేసుకుంటూ అందరి అబిమానం సంపాదించుకుంటున్న బాలకృష్ణ త్వరలో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించనున్నాడు.
చేతి వృత్తుల వారికి మరింత చేయూతనివ్వాలని భావించిన బాలయ్య ఈ నెల 27,28 తేదీలలో రెండు రోజుల పాటు లేపాక్షి ఫెస్టివల్‌ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడా రాబోతున్నారు. ఈ నేపద్యం లో తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటేందుకు శ్రీకృష్ణ దేవరాయలు గా బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









