గుర్తింపు కార్డులున్నా...ప్రయోజనం తెలియదు
- February 18, 2016
ఎమిరేట్స్ లో 45.62 శాతం మందికి గుర్తింపు పత్రాలు ఉన్నప్పటకి వాటి ద్వారా ఒనగొరె ప్రయోజనం అంతగా
తెలియదని ఇటీవల జరిపిన ఒక అభిప్రాయ సేకరణలో తేలింది. వీటి విలువ కేవలం 30.56 శాతం మందికి మాత్రమె తెలుసునని ఎమిరేట్స్ గుర్తింపు పత్రాల సంస్థ తెలిపింది. ప్రభుత్వ , ప్రైవేటు రంగాలలో ఎన్నోవిషయాలకు సంబంధించి ధరఖాస్తు చేసుకోవడానికి గుర్తింపు పత్రాలు ఎంతో కీలకం.అయెతే 23.82 శాతం మందికి మాత్రమె వాటి విలువ తెలుసునని సర్వే వివరిస్తుంది. గత నెలలో దాదాపు 6 వేలమంది నుంచి పలు అభిప్రాయాలను రాబట్టారు. అందులో గుర్తింపు పత్రాలు విలువపై వారు తెలిపిన అభిప్రాయాలు అని సంబంధిత సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







